This is a kriti on Maha vishnu composed by Jagadguru Bharathi Theertha swamiji.
గరుడ గమన తవ చరణకమలమిహ
మనసి లసతు మమ నిత్యం
మనసి లసతు మమ నిత్యం !!
మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ !!
1. జలజనయన విధినముచిహరణముఖ
విబుధవినుత-పదపద్మ - 2
మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ
2.భుజగశయన భవ మదనజనక మమ
జననమరణ-భయహారీి - 2
మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ
3.శంఖచక్రధర దుష్టదైత్యహర
సర్వలోక-శరణ - 2
మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ
4.అగణిత గుణగణ అశరణశరణద
విదళిత-సురరిపుజాల- 2
మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ
5. భక్తవర్యమిహ భూరికరుణయా
పాహి భారతీ తీర్థం - 2
మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ
గరుడ గమన తవ చరణకమలమిహ
మనసి లసతు మమ నిత్యం
మనసి లసతు మమ నిత్యం !!
మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ !!
PDF DOWNLOAD LINK
Mp3 recording of the above keertana by Nc.S.Prashanti:
గరుడ గమన తవ చరణకమలమిహ
మనసి లసతు మమ నిత్యం
మనసి లసతు మమ నిత్యం !!
మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ !!
1. జలజనయన విధినముచిహరణముఖ
విబుధవినుత-పదపద్మ - 2
మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ
2.భుజగశయన భవ మదనజనక మమ
జననమరణ-భయహారీి - 2
మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ
3.శంఖచక్రధర దుష్టదైత్యహర
సర్వలోక-శరణ - 2
మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ
4.అగణిత గుణగణ అశరణశరణద
విదళిత-సురరిపుజాల- 2
మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ
5. భక్తవర్యమిహ భూరికరుణయా
పాహి భారతీ తీర్థం - 2
మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ
గరుడ గమన తవ చరణకమలమిహ
మనసి లసతు మమ నిత్యం
మనసి లసతు మమ నిత్యం !!
మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ !!
PDF DOWNLOAD LINK
Mp3 recording of the above keertana by Nc.S.Prashanti:
In which of Karnatic raga is garuda gamana tava -- Composed BY--Sringeri Jagadguru Bharati Thirtha Maha Swamiji*?
ReplyDeleteIt was not composed by his holiness Jagadguru. It was composed by Dorbala Prabhakara Sharma, a great Sanskrit scholar.
DeleteMay I know in which raga it is sung please
DeleteWant to know the meaning of this kirthana
ReplyDeleteWhich raagam is this
ReplyDeleteIt sounds like Yamuna Kalyani. Sounds faster tempo of Bhavayami Gopalabaalam
DeleteThank you. ..
ReplyDeleteI really love the song to hear as many times in a day
ReplyDeleteI really love the song to hear as many times in a day
ReplyDeleteCan you please post the meaning?
ReplyDeletehttp://www.speakingtree.in/blog/maha-vishnu-stotra
DeleteIt is an excellent
Deletehttps://youtu.be/rJlCqA52Ij4
Deletethis link has song with meaning
ఓ గరుడ వాహనా నీ పాడపద్మములు నా మనసునందు నిత్యము ఉద్దీపనము చేయుము . నన్ను నా తాపములనుండి
ReplyDeleteనా పాపముల నుండి విముక్తి చేయుము .
1. పద్మనేతృడా బ్రహ్మేంద్రాది విబుధ గణముచే వినతులు పొందుపదపద్మములు కలవాడా నన్ను నా తాపములనుండి పాపములనుండి విముక్తుని చేయుము
2. ఆదిశేష తల్ప శయనా మన్మధుని తండ్రీ నా జనన మరణ భయములను తీర్చువాడా నన్ను నా
తాపమములనుండి పాపములనుండి విముక్తుని చేయుము
3. శంఖ చక్ర ధరుడా దుష్టులైన రాక్షసుల దునుమువాడా సర్వలోకములకు రక్షణము (సరణమిచ్చు వాడా ) కల్పించు వాడా నన్ను నా తాపములనుండి పాపములనుండి విముక్తుని చేయుము.
4. లేఖ్ఖలేనన్ని సుగుణములు కలవాడా దీనులకు దిక్కైనవాడా దేవతల వైరులను దునుమువాడా నన్ను నా
తాపములనుండి పాపములనుండి విముక్తుని చేయుము.
5. నీభక్తుడనైన ఈ భారతీ తీర్థుని మహా కరుణతో రక్షించుము. నన్ను నా తాపములనుండి పాపములనుండి
విముక్తుని చేయుము .
Thank u....
Deletecan anyone give word by word meaning of this song?
Deletewho is the lyricist?
I am very happy to listen this song.no I am really lucky to hear this one.
ReplyDeleteSo pleasant to ears...love this song. Thanks Pavan, for sharing the meaning as well.
ReplyDeleteGood song
ReplyDeleteSo good....
ReplyDeleteIn YouTube when you play this song Telugu lyrics and also meaning is displayed.
ReplyDeleteSachindrapal
Please keep text to download
ReplyDeleteVERY FINE TO LISTEN AND VERY GOOD MEANING
ReplyDeleteVery soothing effect on listening to the prayer
ReplyDeleteNice meaning posted
ReplyDeleteVery Pleasant
ReplyDeletePleasent song
ReplyDeleteWant notations of garudagamana tava.
ReplyDeleteVery nice song
ReplyDeleteI am a Katha Vaachak in Hindifor SHRIMAD BHAGWAT Puran.This time my program is for 7days from 5th Jan to 12 Jan 2020. I feel Lord vishnu has blessed me with this and his Stuti. I will practice and sing in my BHAGWAT program. Thanks You all for bringing this in Social media.Pandit Deepak Sharma
ReplyDeleteOm Namo narayanaya
ReplyDeleteMy daughter's humble attempt...plz watch 🙏https://youtu.be/Jayj0m3XXeY
ReplyDeleteI would like to have notation please
ReplyDeleteఇదే వరుసలో కుదిరినట్టు, నేను తెలుగులో శ్రీకృష్ణుని పై ఒక పాట వ్రాసాను:
ReplyDelete===================
శ్రీ కృష్ణ స్తోత్రం
===================
జగతి నేలు నీ చరణ పద్మముల
శరణములే నా గమ్యం
నను బ్రోవుమయా శ్రీ కృష్ణా - నను గావుమయా శ్రీ కృష్ణా
అవలీలగ గిరి కొనగోటిన నిడు
ధరణీ ధరుడవు నీవు
నను బ్రోవుమయా శ్రీ కృష్ణా - నను గావుమయా శ్రీ కృష్ణా
మందహాసమున ముదితల గూడి
మరువకు నను వనమాలి
నను బ్రోవుమయా శ్రీ కృష్ణా - నను గావుమయా శ్రీ కృష్ణా
కలువ కనులతో చెలువములొసగి
కలతల నణచే కన్నా
నను బ్రోవుమయా శ్రీ కృష్ణా - నను గావుమయా శ్రీ కృష్ణా
మూగజీవులకు మురళి గానమున
ముదముల నిడుతువు స్వామి
నను బ్రోవుమయా శ్రీ కృష్ణా - నను గావుమయా శ్రీ కృష్ణా
కృష్ణ కృష్ణ యని భజనలు సేయగ
ఊరట కలిగించేవు
వరములు కురిపించేవు
నను బ్రోవుమయా శ్రీ కృష్ణా - నను గావుమయా శ్రీ కృష్ణా
-నేమాన, Feb 3, 2023
(శ్రీభారతీతీర్థుల వారి "గరుడగమన తవ " వరుసన..)